Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy greeted the people of the Telugu States on the occasion of Gidugu Venkata Ramamurthy's 156th birth anniversary. The birth anniversary of ‘Vyavaharika Bhashodyama Neta’ Gidugu Venkata Ramamurthy is celebrated every year as the 'Telugu Bhasha Dinotsavam' i.e., Telugu Language Day.
#YSJaganMohanReddy
#telugulanguageday
#GiduguVenkataRamamurthy
#TeluguBhashaDinotsavam
#telangana
#andhrapradesh
వేమన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు. వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి. పవర్ రేంజర్స్ బదులు పంచతంత్ర కథలు పిల్లలకు కంఠతా రావడానికి ఈ రోజు వేదిక కావాలి. మన పద్యం మళ్లీ గత వైభవం సంతరించుకునేందుకు ఇదే రోజు అంకురార్పణ జరగాలి.